మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shani Raksha Stava – శ్రీ శనైశ్చర రక్షా స్తవః
నారద ఉవాచ |
ధ్యాత్వా గణపతిం రాజా ధర్మరాజో యుధిష్ఠిరః |
ధీరః శనైశ్చరస్యేమం చకార స్తవముత్తమమ్ || 1 ||
శిరో మే భాస్కరిః పాతు ఫాలం ఛాయాసుతోఽవతు |
కోటరాక్షో దృశౌ పాతు శిఖికంఠనిభః శ్రుతీ || 2 ||
ఘ్రాణం మే భీషణః పాతు ముఖం బలిముఖోఽవతు |
స్కంధౌ సంవర్తకః పాతు భుజౌ మే భయదోఽవతు || 3 ||
సౌరిర్మే హృదయం పాతు నాభిం శనైశ్చరోఽవతు |
గ్రహరాజః కటిం పాతు సర్వతో రవినందనః || 4 ||
పాదౌ మందగతిః పాతు కృష్ణః పాత్వఖిలం వపుః |
రక్షామేతాం పఠేన్నిత్యం సౌరేర్నామబలైర్యుతామ్ |
సుఖీ పుత్రీ చిరాయుశ్చ స భవేన్నాత్ర సంశయః || 5 ||
ఇతి శ్రీ శనైశ్చర రక్షా స్తవః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.